Viral Video: క్యూట్ పిల్లికి కిస్ ఇచ్చిన కొంటె కోతి !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా పిల్లి, కోతి ఎదురు పడితే ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. కానీ ఓ కోతి మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఓ ఫ్యామిలీ తమ పెంపుడు పిల్లిని తీసుకొని వెకేషన్‌కు వెళ్లింది.
సాధారణంగా పిల్లి, కోతి ఎదురు పడితే ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. కానీ ఓ కోతి మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఓ ఫ్యామిలీ తమ పెంపుడు పిల్లిని తీసుకొని వెకేషన్‌కు వెళ్లింది. అదే సమయంలో రోడ్డు పక్కన్న వారికి ఓ కోతుల గుంపు కనిపించింది. వెంటనే రోడ్డు పక్కన ఆగి ఆ కోతులను చూస్తున్నారు. ఇదే సమయంలో ఆ గుంపులో నుంచి ఓ కోతి, సదరు పిల్లికి వద్దకు వచ్చింది. అంతటితో ఆగకుండా పిల్లిని ముద్దాడింది. అసలే పెంపుడు పిల్లి, అందులోనూ దాని యజమానులు అందంగా రెడీ చేశారు. దీంతో ముద్దుగా అనిపించిందో ఏమో కానీ.. ముద్దుచేయడానికి ట్రై చేసింది కోతి. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోయింది.
Also Watch:
Guinness Record: చికెన్ నగ్గెట్స్ లాగించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది !!
Viral Video: ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు !! అంతే !!
ఈ సబ్బు వెరీ స్పెషల్.. నురగ రాదు.. వాసనుండదు !! పనితనం మాత్రం సూపర్ !!
దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసులు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!
వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్ !! మార్కెట్ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

