Guinness Record: చికెన్ నగ్గెట్స్ లాగించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది !!
ఓ మహిళ ఒక నిమిషంలో ఎవ్వరూ తినలేనన్ని చికెన్ నగ్గెట్స్ తిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూకేకు చెందిన లెహ్ షట్‌కేవర్ అనే యువతి..
ఓ మహిళ ఒక నిమిషంలో ఎవ్వరూ తినలేనన్ని చికెన్ నగ్గెట్స్ తిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూకేకు చెందిన లెహ్ షట్‌కేవర్ అనే యువతి.. మెక్ డొనాల్డ్స్‌లో దొరికే ప్రత్యేక స్నాక్ ఐటెమ్ చికెన్ నగ్గెట్స్ ఎంత టేస్టీగా ఉంటాయో అందరికీ తెలుసు.! అయితే తక్కువ సమయంలో ఎక్కువ నగ్గెట్స్ తినడం సాధ్యం కాదు. కానీ లెహ్ మాత్రం.. ఒక్క నిమిషంలో 19 నగ్గెట్స్ అంటే 352 గ్రాముల నగ్గెట్స్‌ను తినేసింది. ఒక బౌల్‌లో 20 నగ్గెట్స్‌ను పెట్టుకొని 19 నగ్గెట్స్‌ను గబగబా తినేసింది. అయితే.. ఇప్పటి వరకు ఒక్క నిమిషంలో 19 నగ్గెట్స్‌ను ఎవ్వరూ తినలేదు. దీంతో తనకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది.
Also Watch:
Viral Video: ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు !! అంతే !!
ఈ సబ్బు వెరీ స్పెషల్.. నురగ రాదు.. వాసనుండదు !! పనితనం మాత్రం సూపర్ !!
దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసులు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!
వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్ !! మార్కెట్ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్
కాకా పట్టకు గురూ !! మా దళపతి గురించి మాకు తెలుసు !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

