Viral Video: ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు !! అంతే !!
ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషాలిటీ ఉన్నట్టుగా.. ఫుడ్‌లోనూ చాలా వెరైటీలు ఉంటాయి. ఒక ప్రాంతంలో దొరికే ఫుడ్ మరో ప్రాంతంలో దొరకదు. రాష్ట్రాలు, దేశాలు మారిన కొద్దీ.. ఫుడ్ అలవాట్లే కాదు..
ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషాలిటీ ఉన్నట్టుగా.. ఫుడ్‌లోనూ చాలా వెరైటీలు ఉంటాయి. ఒక ప్రాంతంలో దొరికే ఫుడ్ మరో ప్రాంతంలో దొరకదు. రాష్ట్రాలు, దేశాలు మారిన కొద్దీ.. ఫుడ్ అలవాట్లే కాదు.. తినే ఫుడ్డులోనూ చాలా తేడాలు ఉంటాయి. అందుకే.. కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటారు. ఇక మన దేశంలో అయితే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్ చాలా ఫేమస్. నార్త్ వాళ్లు.. సౌత్‌కు వస్తే.. సౌత్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తారు. సౌత్ వాళ్లు.. నార్త్‌కు వెళ్తే.. నార్త్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తారు. ఇక.. వేరే దేశాలకు వెళ్తే అక్కడి ఫుడ్‌ను కూడా ఎంజాయ్ చేస్తారు. తాజాగా థాయిలాండ్‌కు చెందిన ఓ యూట్యూబర్.. తొలిసారి సౌత్ ఇండియన్ ఫుడ్‌ను టేస్ట్ చేశాడు. బ్యాంకాక్‌లోని సుగమ్ అనే సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ బ్లాగర్ మార్క్ వీన్స్ సౌత్ ఇండియన్ థాలీని ట్రై చేశాడు. సౌత్ ఇండియా థాలీ అంటే ఎలా ఉంటదో తెలుసు కదా. 10 రకాల కూరలు, కాసింత అన్నం, పులుసు, చట్నీ, వడ.. ఇలా అన్ని రకాల వంటకాలను ఓ మహిళ అరటి ఆకులో వడ్డించారు. ఇక ఆ వంటకాలను టేస్ట్ చేసిన అతను మైమరిచిపోయాడు.
Also Watch:
ఈ సబ్బు వెరీ స్పెషల్.. నురగ రాదు.. వాసనుండదు !! పనితనం మాత్రం సూపర్ !!
దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసులు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!
వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్ !! మార్కెట్ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్
కాకా పట్టకు గురూ !! మా దళపతి గురించి మాకు తెలుసు !!
Thalapathi Vijay: తమిళ ముస్లిం సంఘాలు సీరియస్ !! హీరో విజయ్ పై మాటల దాడి !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్‌లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

