Thalapathi Vijay: తమిళ ముస్లిం సంఘాలు సీరియస్ !! హీరో విజయ్ పై మాటల దాడి !!
తాజాగా తమిళనాడులో బీస్ట్ సినిమా దుమారం రేపుతోంది. ఈ మూవీపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా రిలీజ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా తమిళనాడులో బీస్ట్ సినిమా దుమారం రేపుతోంది. ఈ మూవీపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా రిలీజ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే అరబ్ దేశాల్లో బీస్ట్ సినిమాపై నిషేధం విధించాయి అక్కడి ప్రభుత్వాలు. అయితే ఇస్లామిక్ టెర్రరిజం కీ పాయింట్ గానే బీస్ట్ సీనిమా తెరకెక్కింది. చైన్నైలోని ఓ మాల్‌ను టెర్రరిస్టులు హైజాక్ చేసి.. అందులోని పబ్లిక్‌ను బంధించిన క్రమంలో… మాల్లోనే ఉన్న ఓ మేజర్ ఏం చేశాడన్నదే సినిమా స్టోరీ.. ట్రైలర్ లోనూ ఇదే చూపించిన మేకర్స్ సినిమా మెయిన్ పాయింట్‌ను ముందే రివీల్ చేశారు. అయితే ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
Also Watch:
Beast: RRR లా కాదు !! బీస్ట్ మూవీ విషయం లో విజయ్ రూటే వేరు !!
Thalapathi Vijay: ఫ్యాన్స్‌పై దళపతి సీరియస్ !! రిపీటైతే బాగోదంటూ వార్నింగ్ !!
వైరల్ వీడియోలు
Latest Videos