Thalapathi Vijay: ఫ్యాన్స్‌పై దళపతి సీరియస్ !! రిపీటైతే బాగోదంటూ వార్నింగ్ !!
ఓ పక్క బాక్సాఫీస్ కలెక్షన్లను బీస్ట్ టార్గెట్ చేస్తుంటే... తమిళ ముస్లిం సంఘాలు మాత్రం కొత్త కొత్త వాదనలను తెరపైకి తెస్తూ... సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఓ పక్క బాక్సాఫీస్ కలెక్షన్లను బీస్ట్ టార్గెట్ చేస్తుంటే… తమిళ ముస్లిం సంఘాలు మాత్రం కొత్త కొత్త వాదనలను తెరపైకి తెస్తూ… సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ కు తోడు తాజాగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న… కేజీఎఫ్ 2 vs బీస్ట్ వార్ హీరో విజయ్‌కు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తోంది. దీంతో దళపతి విజయ్ తాజాగా తన ఫ్యాన్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. రిపీటైతే బాగోదంటూ తన మార్క్ లుక్‌ను ఫ్యాన్స్ సంఘాలవైపు విసిరాడు. ఇక ప్రస్తుతం కేజీఎఫ్2, బీస్ట్ మధ్య వార్ జోర్‌గా సాగుతోంది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ అండ్ మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే కంపేర్ టూ యశ్… దళపతి ఫ్యాన్స్ బేస్ కాస్త ఎక్కువగా ఉండడంతో… విజయ్ ఫ్యాన్స్ హంగామా నెట్టింట ఎక్కువగా కనిపిస్తోంది.
Also Watch:
Beast Mode On: దళపతి విజయ్ బీస్ట్ తెలుగు ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

