కాకా పట్టకు గురూ !! మా దళపతి గురించి మాకు తెలుసు !!
ఎట్ ప్రజెంట్ ఎక్కడ చూసిన బీస్ట్ టాపికే వినిపిస్తోంది. వివాదాలతో... విడుదల ఆపివేయాలనే నినాదాలతోనే కాదు... ట్రైలర్ అదిరిపోయిందనే టాక్‌తోనూ ఈ సినిమా నేమ్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
ఎట్ ప్రజెంట్ ఎక్కడ చూసిన బీస్ట్ టాపికే వినిపిస్తోంది. వివాదాలతో… విడుదల ఆపివేయాలనే నినాదాలతోనే కాదు… ట్రైలర్ అదిరిపోయిందనే టాక్‌తోనూ ఈ సినిమా నేమ్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఈ సినిమా ట్రైలర్ను… తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్‌లలో షేర్ చేయడం బీ అండ్ కే టౌన్‌లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ క్రేజో లేక… తమిళ ఆడియెన్స్ ను తన బుట్టలో వేసుకోవాలనే ప్రయత్నమో తెలియదు కాని… తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బాస్ట్ ట్రైలర్‌ను షేర్ చేశారు. ట్రైలర్ లింక్ షేర్ చేయడమే కాదు ఆల్ ది బెస్ట్ అంటూ విజయ్ టీంను విష్ చేశారు షారుఖ్.
Also Watch:
Thalapathi Vijay: తమిళ ముస్లిం సంఘాలు సీరియస్ !! హీరో విజయ్ పై మాటల దాడి !!
Beast: RRR లా కాదు !! బీస్ట్ మూవీ విషయం లో విజయ్ రూటే వేరు !!
Thalapathi Vijay: ఫ్యాన్స్‌పై దళపతి సీరియస్ !! రిపీటైతే బాగోదంటూ వార్నింగ్ !!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

