వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్ !! మార్కెట్ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. పాన్ ఇండియా స్టార్ అనే పేరును నిలబెట్టుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్. కాకపోతే… ఆ ట్యాగ్ నిలబడాలంటే కటౌట్ సైజులు భద్రంగా ఉండాలంటే కొత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదట మిస్టర్ పర్‌ఫెక్ట్‌కి.
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. పాన్ ఇండియా స్టార్ అనే పేరును నిలబెట్టుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్. కాకపోతే… ఆ ట్యాగ్ నిలబడాలంటే కటౌట్ సైజులు భద్రంగా ఉండాలంటే కొత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదట మిస్టర్ పర్‌ఫెక్ట్‌కి. అందుకేనేమో… ఇలా ప్లాన్ బీ, ప్లాన్ సీ అంటూ రకరకాల కసరత్తులు షురూ చేస్తున్నారు డార్లింగ్. ఏ శాస్త్రమూ వందకు వందశాతం కరెక్ట్ కాదు… అనేది రాధేశ్యామ్ సినిమా స్టోరీకి బాటమ్‌లైన్. ఇది నమ్మదగ్గ నగ్నసత్యం కూడా. అందుకే ఈ నేకెడ్ ట్రూత్‌ని తన కెరీర్ మీద కూడా ఇంప్లిమెంట్ చెయ్యబోతున్నారట హీరో ప్రభాస్. సోలో ఇమేజ్‌తోనే ప్రతిసారీ సక్సెస్ కొట్టగలమన్న థియరీ నుంచి కాస్త టర్న్ తీసుకుంటున్నట్టు డార్లింగ్ మూమెంట్స్ చెబుతున్నాయి.
Also Watch:
కాకా పట్టకు గురూ !! మా దళపతి గురించి మాకు తెలుసు !!
Thalapathi Vijay: తమిళ ముస్లిం సంఘాలు సీరియస్ !! హీరో విజయ్ పై మాటల దాడి !!
Beast: RRR లా కాదు !! బీస్ట్ మూవీ విషయం లో విజయ్ రూటే వేరు !!
Thalapathi Vijay: ఫ్యాన్స్‌పై దళపతి సీరియస్ !! రిపీటైతే బాగోదంటూ వార్నింగ్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

