ఈ సబ్బు వెరీ స్పెషల్.. నురగ రాదు.. వాసనుండదు !! పనితనం మాత్రం సూపర్ !!
ఇదో వింత సబ్బు.. నురగ రాదు.. వాసన ఉండదు.. పనితనం మాత్రం సూపర్.. అవును.. అచ్చం చూడటానికి.. స్టీల్ ముక్కలా కనిపించే ఈ వింత సబ్బు మార్కెట్లోకి కొత్తగా వచ్చింది.
ఇదో వింత సబ్బు.. నురగ రాదు.. వాసన ఉండదు.. పనితనం మాత్రం సూపర్.. అవును.. అచ్చం చూడటానికి.. స్టీల్ ముక్కలా కనిపించే ఈ వింత సబ్బు మార్కెట్లోకి కొత్తగా వచ్చింది. ఈ సబ్బును స్టెయిన్‌లెస్ స్టీల్ సబ్బు అంటారు. సిల్వలర్ కలర్‌తో సాధారణ సబ్బు ఆకారంలో ఉండే ఈ స్టీల్ సబ్బుకు వాసన కూడా ఉండదట. అదే ఈ సబ్బు ప్రత్యేకత .. మామూలుగా ఈ సబ్బుకు ఎటువంటి సువాసన వుండదు. ఐతే చేతికి అంటుకున్న మురికి, దుర్వాసనను తొలగించడానికి మాత్రం భేషుగ్గా పనిచేస్తుంది. ఉదాహరణకి వంటగదిలో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి తరిగినప్పుడు చేతులు వాసనొస్తాయి.. అవునా? ఈ సబ్బుతో చేతులు కడిగారంటే వాసన క్షణంలో పోతుంది. నిజానికి.. ఈ సబ్బు ఉపయోగించినప్పుడు మీ చేతులకు అంటుకున్న సల్ఫర్ అణువులను తొలగించి, దుర్వాసనను దూరం చేస్తుంది. అందువల్లనే చేతి దుర్గంధాన్ని తొలగించడానికి ఈ సబ్బును ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సబ్బును ఉపయోగించడానికి ప్రత్యేక విధానం అంటూ ఏమీ లేదు.
Also Watch:
దొంగోడిని పట్టించిన గూగుల్ మ్యాప్ !! పోలీసులు వెళ్లి చూడగా ఫ్యూజులు అవుట్ !!
వరుస ప్లాపులతో ప్రభాస్ రియలైజ్ !! మార్కెట్ పెంచుకోవడం కోసం న్యూ ప్లాన్
కాకా పట్టకు గురూ !! మా దళపతి గురించి మాకు తెలుసు !!
Thalapathi Vijay: తమిళ ముస్లిం సంఘాలు సీరియస్ !! హీరో విజయ్ పై మాటల దాడి !!
Beast: RRR లా కాదు !! బీస్ట్ మూవీ విషయం లో విజయ్ రూటే వేరు !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

