Phone Hacking: మీ స్మార్ట్‌ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి..

Signs and Symptoms of a Hacked Smartphone: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? ఈ సింపుల్‌ సంకేతాలను బట్టి సులువుగా కనిపెట్టొచ్చు..

Srilakshmi C

|

Updated on: Apr 09, 2022 | 3:49 PM

Signs and Symptoms of a Hacked Smartphone: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? ఈ సింపుల్‌ సంకేతాలను బట్టి సులువుగా కనిపెట్టొచ్చు..

Signs and Symptoms of a Hacked Smartphone: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? ఈ సింపుల్‌ సంకేతాలను బట్టి సులువుగా కనిపెట్టొచ్చు..

1 / 6
ఐఫోన్‌ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లు కాస్త ఎక్కువ సురక్షితమైనవి. నిపుణులు కూడా చెప్పారు. ఆండ్రాయిడ్ ఫోన్ కంటే ఐఫోన్‌ను మరింత సురక్షితంగా ఉంచే కొన్ని ఫీచర్లు ఐఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ చేయబడిందని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం.

2 / 6
బ్యాటరీ వెంటనే దిగిపోతుంటుంది.. మీ ఫోన్‌ కొంచెం సమయం వాడినా ఛార్జింగ్ వెంట వెంటనే తగ్గిపోతూ ఉందంటే.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాకయ్యిందేమోనని అనుమానించాలి.

3 / 6
ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఫోన్‌లో కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకుండా ఉండాలి లేదా కొంచెం అనుమానాస్పదంగా కనిపించే వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చెయ్యకుండా ఉండాలి. ఎందుకంటే మీ ఫోన్‌లో ఈ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను ఓపెన్ చేస్తే, మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళ్తుంది.

4 / 6
మరో సంకేతం ఏంటంటే.. మీ ఫోన్‌ డేటా వేగంగా అయిపోవడం. అవును.. మీ ఫోన్ డేటా స్పీడ్‌గా ఐపోతున్నా, ఫోన్‌ హ్యాక్ అయ్యిందేమోనని సందేహించాల్సిందే! ఎందుకంటే ఒక ఫోన్‌కు సంబంధించిన యూజర్ వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీకి చేరితే, ఆ ఫోన్‌ నుంచి సైబర్ నేరగాళ్లు నిరంతరంగా సమాచారం సేకరిస్తూనే ఉంటారు. అందువల్ల ఇంటర్నెట్ డేటా వేగంగా ఖర్చవుతుంది.

5 / 6
మీ ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు ఫోన్ సడన్‌గా క్రాష్ అయినట్లయితే, మీ ఫోన్‌పై వైరస్ దాడి చేసిందని లేదా ఫోన్ హ్యాక్ చేయబడిందని గ్రహించాలి.

6 / 6
Follow us
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..

ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..