NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన

NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2022 | 9:27 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి అదరగొట్టారు. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే తారక్ తన తదుపరి సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓవైపు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో తారక్.. మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా షూటింగ్‏లో కొరటాల శివ బిజీగా ఉండడంతో ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలయజేయలేదు మేకర్స్. తాజాగా వీరిద్దరి కాంబోలో ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

వచ్చే నెల మొదటివారంలోనే వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీని పట్టాలెక్కించనున్నారట. ఇప్పటికే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ కాలేజ్ సెట్ ను ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం ఈ సెట్ వర్క్ పూర్తైనట్లుగా టాక్. ముందుగా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారని… ఇందులో తారక్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 29న మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదల కాబోతుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారని.. ఈ సినిమా విడుదల అనంతరం వచ్చే నెల మొదటి వారంలోనే తారక్ మూవీ షూరు చేయనున్నట్లు టాక్.

Also Read: Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..

Rajamouli: మహేష్ సినిమాపై హింట్ ఇచ్చిన రాజమౌళి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

Sonam Kapoor: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్ల రూపాయాలు.. నగలు దొంగతనం..

Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి ఫస్ట్ లిరికల్.. సమంత చేతుల మీదుగా వర్షంలో వెన్నెల సాంగ్..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!