Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

టాలెంటెడ్ హీరో గోపిచంద్ (Gopi Chand) హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సీటిమార్ సినిమాతో

Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Gopi Chand
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2022 | 8:25 AM

టాలెంటెడ్ హీరో గోపిచంద్ (Gopi Chand) హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సీటిమార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో గోపిచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమమా జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా మంచి మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత డిజిటల్ రైట్స్‏ను స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించగా.. సత్యరాజ్, రావు రమేష్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. పక్కా కమర్షియల్ మూవీ మ్యాచోస్టార్‌ గోపిచంద్ కెరీర్‏లో 29వ చిత్రంగా రాబోతుంది. ఈ సినిమానే కాకుండా.. గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

Also Read: Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..

Rajamouli: మహేష్ సినిమాపై హింట్ ఇచ్చిన రాజమౌళి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

Sonam Kapoor: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్ల రూపాయాలు.. నగలు దొంగతనం..

Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి ఫస్ట్ లిరికల్.. సమంత చేతుల మీదుగా వర్షంలో వెన్నెల సాంగ్..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..