AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. మాస్ జాతర హిట్ కొట్టడం పక్కా అంటున్న ఫ్యాన్స్

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం మాస్ జాతర. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. మాస్ జాతర హిట్ కొట్టడం పక్కా అంటున్న ఫ్యాన్స్
Mass Jathara
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2025 | 12:53 PM

Share

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నేడు ఈ సినిమా విడుదల కావాల్సింది.. కానీ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా బాహుబలి ఎపిక్ పేరుతో రీ రిలీజ్ అవ్వడంతో మాస్ జాతర సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఫైనల్ గా ఈ సినిమాను రేపు నవంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. నేడు( 31 అక్టోబర్ )న సాయంత్రం ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.  గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న రవితేజ.. ఇప్పుడు మరోసారి తన మాస్ ఆడియన్స్ ను మెప్పించే కథతో రెడీ అయ్యారు. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో కనిపించి మెప్పించారు.

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ‘మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది.

అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో

ధమాకా తర్వాత రవితేజ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమాకావడంతో ధమాకాను మించి ఈ సినిమా విజయం సాదిస్తుందని అంటున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా గురించి సెన్సార్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం సినిమా అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమా  ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా