Vikram : స్క్రీన్ పై సూర్య.. థియేటర్‌లో అరుపులు.. ఫ్యాన్స్ చేసిన పనికి అంతా షాక్

కమల్ హాసన్ నటించిన విక్రమ్(Vikram )సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Vikram :  స్క్రీన్ పై సూర్య.. థియేటర్‌లో అరుపులు.. ఫ్యాన్స్ చేసిన పనికి అంతా షాక్
Suriya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 08, 2022 | 10:40 AM

కమల్ హాసన్ నటించిన విక్రమ్(Vikram )సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో పాటు ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో క్యామియో రోల్ లో స్టార్ హీరో సూర్య కూడా నటించారు. సూర్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక విక్రమ్ సినిమాలో సూర్య చిన్న పాత్రలో కనిపించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా సూర్య అభిమానుల అత్యుత్సహానికి థియేటర్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.

పుదుచ్చేరిలోని ఓ థియేటర్ లో విక్రమ్ సినిమా ప్రదర్శిస్తున్నారు. స్క్రీన్ మీద సూర్య కనబడగానే టపాకాయలు పేల్చారు సూర్య అభిమానులు. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి తెరకు అంటుకున్నాయి. దాంతో సినిమా రన్ అవుతుండగానే స్క్రీన్ మొత్తం కాలిపోయింది. థియేటర్ లో మంటలు ఎగసిపడటం తో ప్రేక్షకులు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అభిమానుల అత్యుత్సహానికి థియేటర్ స్క్రీన్ తగలబడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు