Kiara Advani: చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ.. చావును దగ్గరగా చేశానన్న కియారా
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.