Grapes Cleaning Tips: ద్రాక్ష కేవలం నీళ్లతో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయాల్సిందేనట!
వేసవిలో ద్రాక్ష పంట దండిగా వస్తుంది. ఇవి రుచి తియ్యగా, పుల్లగా, వగరుగా భలేగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. అందుకే రకరకాల జ్యూస్‌లు, మందులు, డిజర్ట్‌లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వేసవిలో ద్రాక్ష మార్కెట్లో పెద్ద మొత్తంలో దర్శనమిస్తాయి. అయితే ద్రాక్ష తినేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకుంటే అది అనేక ఆరోగ్య సమస్యలకు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
