AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతున్నాయా.. అయితే, మీకు ఈ లోపాలు ఉన్నట్లే!

ఉదయం లేవగానే కొందరికి కళ్ళు తిరుగుతాయి. కొందరికి బరువుగా అనిపిస్తోంది దీనిని ఈజీగా తీసి పడేయొద్దు ఇలా అనిపించినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే, శరీరంలో ఏదైనా సమస్యలు ఉంటేనే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి, ఆ సమస్యలు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 26, 2026 | 2:01 PM

Share
చలికాలం మొదలయ్యిదంటే చాలు తల తిరుగుడు సమస్యతో ఎంతో మంది బాధ పడుతుంటారు. ఉదయం లేవడంతోనే కింద పడిపోతుంటారు. ఇంకొందరికి అయితే తలనొప్పి కూడా బాగా వస్తుంది.

చలికాలం మొదలయ్యిదంటే చాలు తల తిరుగుడు సమస్యతో ఎంతో మంది బాధ పడుతుంటారు. ఉదయం లేవడంతోనే కింద పడిపోతుంటారు. ఇంకొందరికి అయితే తలనొప్పి కూడా బాగా వస్తుంది.

1 / 5
సరైన నిద్ర లేకపోవడం : రాత్రిపూట లేట్ గా పడుకున్నప్పుడు మీ మెదడు పనితీరు మందగిస్తుంది. ఎందుకంటే, అప్పటి వరకు లైట్ ను చూస్తూ ఉంటారు దీని వలన నిద్ర సరిగా పట్టక తల తిరుగుతుంది.

సరైన నిద్ర లేకపోవడం : రాత్రిపూట లేట్ గా పడుకున్నప్పుడు మీ మెదడు పనితీరు మందగిస్తుంది. ఎందుకంటే, అప్పటి వరకు లైట్ ను చూస్తూ ఉంటారు దీని వలన నిద్ర సరిగా పట్టక తల తిరుగుతుంది.

2 / 5
 విటమిన్ డి లోపం:  విటమిన్ డి లోపం ఉన్నవారిలో కూడా ఉదయం లేవగానే పడి పోతుంటారు. కాబట్టి, మీ ఫుడ్ డైట్ లో 
విటమిన్ డి ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.

విటమిన్ డి లోపం: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కూడా ఉదయం లేవగానే పడి పోతుంటారు. కాబట్టి, మీ ఫుడ్ డైట్ లో విటమిన్ డి ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.

3 / 5
మానసిక ఒత్తిడి: అతిగా ఆలోచించినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. టెన్షన్, ఒత్తిడి వలన నిద్ర పట్టదు దీని వలన తల తిరగడం మొదలవుతుంది.

మానసిక ఒత్తిడి: అతిగా ఆలోచించినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. టెన్షన్, ఒత్తిడి వలన నిద్ర పట్టదు దీని వలన తల తిరగడం మొదలవుతుంది.

4 / 5

 నీరు తక్కువగా తీసుకోవడం: నీరు తక్కువగా తీసుకున్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన నీరు తీసుకోవాలి.

నీరు తక్కువగా తీసుకోవడం: నీరు తక్కువగా తీసుకున్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన నీరు తీసుకోవాలి.

5 / 5
Follow Us