AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఎండీబీలో 9.2 రేటింగ్.. అస్సలు మిస్ అవ్వకూడని మూవీ..! ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇప్పటికే ఓటీటీల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు క్రేజీ మూవీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ సినిమా రా అండ్ రస్టిక్ కంటెంట్ తో తెరకెక్కింది.

ఐఎండీబీలో 9.2 రేటింగ్.. అస్సలు మిస్ అవ్వకూడని మూవీ..! ఎక్కడ చూడొచ్చంటే
Movie News
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2025 | 10:46 AM

Share

ఓటీటీ సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్ లో దుమ్మురేపిన  ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. ఇటీవలే విడుదలైన కూలీ, వార్ 2 సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో సినిమాలు మెప్పిస్తున్నాయి. ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు అదరగొడుతున్నాయి. ఓటీటీల్లో ముఖ్యంగా హారర్ మూవీస్, థ్రిల్లర్, కామెడీ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళ లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్  ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? అస్సలు మిస్ అవ్వకూడని సినిమా అది. అదేంటంటే..

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

ఈ సినిమా పేరు ‘గెవి’.. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఐఎండీబీలో ఈ సినిమా 9.2 రేటింగ్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఆగస్టు 27 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

ఈ సినిమా కథ ఓ అటవీప్రాంతంలోని కుగ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామంలో ఇద్దరు దంపతులు ఉంటారు. అయితే ఆ ఇద్దరు దంపతులు ఆ గ్రామంలో అణిచివేతకు గురవుతారు. దాంతో సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆగ్రామంలోని ప్రజలందరూ అవినీతికి, అణిచివేతకు తిరుగుబాటు మొదలుపెడతారు. సినిమాలోని సన్నివేశాలు, స్టోరీ లైన్ తో ఎంగేజింగ్ గా సాగుతాయి. రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ మెప్పిస్తుంది. ఈ సినిమా 27న సన్ నెక్ట్స్ లో అందుబాటులోకి వచ్చింది. సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us