Tollywood : దిగాలుగా కూర్చున్న బుడ్డది.. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ.. ఎవరో కనిపెట్టరా.?

ఎంతో కష్టపడితే గాని స్టార్ డమ్ దక్కలేదు కొంతమందికి. ఆ లిస్ట్ లో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నటి ఆమె.. అందం అభినయం ఉన్న ఆ భామ చాలా కష్టపడి ఎదిగింది. చిన్న చైనా సినిమాలతో మొదలు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యింది.

Tollywood : దిగాలుగా కూర్చున్న బుడ్డది.. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ.. ఎవరో కనిపెట్టరా.?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 29, 2024 | 7:56 PM

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ముఖ్యంగా కాదు.. స్టార్ హీరోయిన్స్ ఎదగడం ముఖ్యం. చాలా మంది హీరోయిన్స్ కు స్టార్ డమ్ అంత త్వరగా రాలేదు. ఎంతో కష్టపడితే గాని స్టార్ డమ్ దక్కలేదు కొంతమందికి. ఆ లిస్ట్ లో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నటి ఆమె.. అందం అభినయం ఉన్న ఆ భామ చాలా కష్టపడి ఎదిగింది. చిన్న చైనా సినిమాలతో మొదలు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యింది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకొని వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఆమె.. ఇంతకూ ఆ అందాల బొమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

ఫై ఫొటోలో దిగాలుగా కుర్చీలో కూర్చున్న ఆ చిన్నారి ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్.. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్ లో ఆమె నటించని హీరో లేడు.. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ అందరి సరసన నటించింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

తమన్నా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌