Esther Anil: బాబోయ్.. ఇది అరాచకం బ్రో.. దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గ్లామర్ రచ్చ..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినీరంగంలో అలరించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించిన దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Esther Anil: బాబోయ్.. ఇది అరాచకం బ్రో.. దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గ్లామర్ రచ్చ..
Esther Anil

Updated on: Feb 24, 2025 | 6:50 PM

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మెప్పిస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తమ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందులో ఎస్తర్ అనిల్ ఒకరు. వెంకటేశ్, మీనా జంటగా నటించిన దృశ్యం సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో వెంకీ చిన్న కూతురిగా కనిపించింది ఎస్తర్ అనిల్. ఈ సినిమాతో దక్షిణాదిలో చాలా ఫేమస్ అయ్యింది. అంతకు ముందు మలయాళంలో పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించిన ఈ అమ్మడు.. దృశ్యం సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యింది. అప్పట్లో చిన్నారిగా కనిపించిన ఎస్తర్ అనిల్.. ఇప్పుడు మాత్రం గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది.

ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించింది. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో ఇండస్ట్రీలో ఈ బ్యూటీ అవకాశాలు అంతగా రావడం లేదు. సౌత్ ఇండస్ట్రీలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ వినియోగించుకోవాలని చూస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అరాచకం గురించి చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

నిత్యం గ్లామర్ ఫోజులతో దిగిన ఫోటోస్ షేర్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దృశ్యం చిన్నారిని ఇప్పుడు ఇలా చూసి క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎస్తర్ అనిల్ కు ఎక్కువగా మలయాళంలోనే అవకాశాలు వస్తున్నాయి.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..