AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : అల్లు అర్జున్‏తో రొమాన్స్ సీన్స్ చేయాలని ఉంది.. లిప్ లాక్ సీన్ ఓకే.. హీరోయిన్ సెన్సేషనల్..

గతేడాది పుష్ప 2 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దీంతో ఇప్పుడు బన్నీ కొత్త సినిమాలపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. అల్లు అర్జున్ ఎవరితో తన కొత్త సినిమా చేయనున్నాడనే సస్పెన్స్ నెలకొంది.

Allu Arjun : అల్లు అర్జున్‏తో రొమాన్స్ సీన్స్ చేయాలని ఉంది.. లిప్ లాక్ సీన్ ఓకే.. హీరోయిన్ సెన్సేషనల్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Feb 25, 2025 | 5:05 PM

Share

పుష్ప 2 సినిమాతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారుమోగుతుంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. థియేటర్లలో దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ బద్దలుకొట్టింది. దీంతో ఇప్పుడు బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో వర్క్ చేయనున్నాడనే బజ్ నెలకొంది. నివేదికల ప్రకారం బన్నీ అటు డైరెక్టర్ అట్లీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లలో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడ. ప్రస్తుతం తన కొత్త సినిమా పనులలో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది ఓ హీరోయిన్.

అల్లు అర్జున్ అంటే తనకు పిచ్చి అభిమానం అని.. సినిమాలో రొమాన్స్ సీన్ ఉంటే బన్నీతో లిప్ లాక్ చేయడానికి తాను సిద్ధమంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి

అందం, అభినయంతో వెండితెరపై మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటుంది. భీమా, ఇండియన్ 2 సినిమాలో నటించింది. అలాగే నాగచైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్ లోనూ మెరిసింది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి