AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎన్నాళ్ళకెళ్ళకు.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? రవితేజతో డిజాస్టర్ మూవీ..

తెలుగులో చేసింది ఒక్క సినిమా.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్. కానీ సహజ నటనకు నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఫస్ట్ మూవీతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.

Tollywood : ఎన్నాళ్ళకెళ్ళకు.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? రవితేజతో డిజాస్టర్ మూవీ..
Adithi Gautham
Rajitha Chanti
|

Updated on: Jun 13, 2025 | 2:01 PM

Share

సాధారణంగా సినీరంగంలో నటీనటులుగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొని నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి. నటనపై ఎంతో ఆసక్తితో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సక్సె్స్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ తొలి చిత్రం మిశ్రమ స్పందన అందుకుని నటిగా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్స్ చాలా తక్కువ. అందులో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగులో చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్. కట్ చేస్తే.. కొన్నాళ్లుగా సినీరంగానికి దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు సోషల్ మీడయాలో గ్లామర్ ఫోజులతో మాయ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. రెడ్ శారీలో అందంతో మాయ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఇంతకీ ఆమె ఎవరంటే.. అదితి గౌతమ్.

అదితి గౌతమ్ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ మాస్ మహరాజా రవితేజ నటించిన నేనింతే సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రవితేజ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2008లో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అప్పట్లో ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ స్టోరీ, డైలాగ్స్, జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో రవితేజ సరసన నటించి మెప్పించింది అదితి గౌతమ్.. అలియాస్ శియా గౌతమ్. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది అదితి గౌతమ్. కానీ తెలుగులో అంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. ఆ తర్వాత హిందీలో సంజూ చిత్రంలో నటించిన ఈ అమ్మడు.. తెలుగులో కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది. తాజాగా ఎర్ర చీరలో సింపుల్ లుక్స్ తో మాయ చేస్తుంది అదితి గౌతమ్.

అదితి గౌతమ్ ఇన్ స్టా పోస్ట్.. 

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా