ఏం తింటావ్ అమ్మడు ఇలా మారిపోయావ్.. ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే
తమ ఫెవరెట్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్ దగ్గర నుంచి ఎప్పుడు చూడని రేర్ ఫోటోల వరకు వెతికి పట్టుకొని వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు కొందరు అభిమానులు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ అమ్మడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే మతిపోవాల్సిందే.. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే అవాక్ అవుతారు.

సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. కుర్రకారు తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో నిత్యం వైరల్ చేస్తూ సందడి చేస్తుంటారు. తమ ఫెవరెట్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్ దగ్గర నుంచి ఎప్పుడు చూడని రేర్ ఫోటోల వరకు వెతికి పట్టుకొని వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు కొందరు అభిమానులు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ అమ్మడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తే మతిపోవాల్సిందే.. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే అవాక్ అవుతారు. అప్పటికి ఇప్పటికి పోల్చుకోలేనంత గా మారిపోయింది ఆ బ్యూటీ. ఏం తింటుందో గాని యమా అందంగా ఉంటుంది ఆ హీరోయిన్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. తెలుగు ప్రేక్షకులను ఒకే ఒక్క సినిమాతో తన మాయలో పడేసిన హనీరోజ్.. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు. తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించింది. చూడటాన్ని ముద్దుగా బొద్దుగా ఉండే ఈ చిన్నది ఒకప్పుడు సన్నజాజిలా యావరేజ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ముట్టుకుంటే కందిపోయే బొమ్మలా మారిపోయింది. వీరసింహారెడ్డి సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ కవ్వించింది హనీ రోజ్.
అయితే బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలోచన్స్ అందుకుందని గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు ఏ మాత్రం డిస్సప్పాయింట్ అవ్వకుండా తన గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది. సినిమాల కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ఎక్కువగా గడిపేస్తుంది హనీరోజ్.
హనీరోజ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
హనీరోజ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




