Actress: నిద్రమత్తులోనే ఎంత ముద్దుగా ఉందో.. ఇంతకు ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను నిద్రపోనీకుండా చేస్తుంటారు. పై ఫొటోలో ఉన్న అమ్మడు కూడా అంతే.. రోజు రకరకాల ఫొటోలతో లే లేత అందాలతో కుర్రకారుకి కిర్రెస్తూ ఉంటుంది.

Actress: నిద్రమత్తులోనే ఎంత ముద్దుగా ఉందో.. ఇంతకు ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Follow us

|

Updated on: Feb 27, 2023 | 8:00 PM

అందాల ముద్దుగుమ్మలు ఏం చేసిన అది వైరల్ అవ్వాల్సిందే.. హీరోయిన్స్ అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాను తెగ వాడుతుంటారు. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను నిద్రపోనీకుండా చేస్తుంటారు. పై ఫొటోలో ఉన్న అమ్మడు కూడా అంతే.. రోజు రకరకాల ఫొటోలతో లే లేత అందాలతో కుర్రకారుకి కిర్రెస్తూ ఉంటుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కనిపెట్టరా.? నిద్ర కళ్ళతో కూడా ఇంత ముద్దుగా ఉన్న ఈ భామ ఎవరో చెప్పుకోండి చూద్దాం.. అందం అభినయం ఉన్నా ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి. అలా అని డీలా పడిపోలేదు. సోషల్ మీడియాను ఫుల్ గా వాడేసుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇంతకు ఆ చిన్నది ఎవరనుకుంటున్నారా..?

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు ఇంస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. సుధీర్ బాబు నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది.

ఆ సినిమాలో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది ఈ చిన్నది. ఆ తర్వాత షరామామూలే  మళ్లీ హిట్ మొహం చూడలేదు నభా నటేష్. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. రకరకాల ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్థూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.దాచి దాచని అందాలతో కవ్విస్తోంది నభా నటేష్

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)