కళ్ళతోనే మాయ చేస్తుంది.. నవ్వుతోనే వలలు వేస్తుంది.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే

టాలీవుడ్​ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అది కంటెంట్ విషయంలో కావొచ్చు.. ఆర్టిస్టుల విషయంలో కావొచ్చు. అందం, అభినయం ఉన్న అమ్మాయిలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తునే ఉంటారు. అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఇక ఇప్పుడు ఓ బ్యూటీ టాలీవుడ్ తెగ సందడి చేస్తుంది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, ఆమె పేరే వినిపిస్తుంది.

కళ్ళతోనే మాయ చేస్తుంది.. నవ్వుతోనే వలలు వేస్తుంది.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2024 | 1:04 PM

టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొత్త భామలు మంచి అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్నారు. సీనియర్ హీరోయిన్స్ తో పోటీపడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయం ఉన్న అమ్మాయిలను మనవాళ్లు ఎప్పుడూ ఆదరిస్తునే ఉంటారు. అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అన్నీ కలిసిస్తే దశాబ్ధాల పాటు వారికి అవకాశాలు వెల్లువలా వస్తాయి. ఇప్పటికే చాలా మంది భామలు ఏళ్ల తరబడి హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.  శ్రియ, త్రిష, నయనతార, కాజల్ వంటి హీరోయిన్స్‌ ఆ కోవకు చెందినవారే. ఇప్పుడు చాలా మంది భామలు కూడా వీరినే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఓ అమ్మాయి తెలుగు కుర్రాళ్లకు మోస్ట్ వాంటెడ్ క్వీన్‌గా మారింది. తన అందంతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంది. ఆ ఫోటోలను వాల్ పేపర్‌ కింద పెట్టుకుంటున్నారు చాలామంది.

అలా ఈ పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా కొంతకాలం క్రితం టాలీవుడ్​కు ఎంటరయ్యింది​. 2018లో ఫెమినా మిస్ ఇండియా విజేతగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్​గా నిలిచింది. సుశాంత్ హీరోగా చేసిన ఓ సినిమాలో హీరోయిన్​గా చేసింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ బ్యూటీ స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. అదే ఈ అమ్మడి తొలి సినిమా. ఇంతకూ ఆమె ఎవరంటే.. అందాల భామ మీనాక్షి చౌదరి.

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో తన అందంతో కవ్వించింది. ధమాకా సినిమాలో మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’లో చేసింది. మహేష్ బాబు  గుంటూరు కారం సినిమాల్లో నటించింది. వీరితో పాటు తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో నటించింది. అలాగే విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటించిన సినిమాల్లోనూ చేసి మెప్పించింది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
ఫుడ్‌ ఆర్డర్‌లో 'ఒకే ఒక్కడు' ఎన్ని రూ.లక్షల ఆర్డర్‌ చేశాడంటే..
ఫుడ్‌ ఆర్డర్‌లో 'ఒకే ఒక్కడు' ఎన్ని రూ.లక్షల ఆర్డర్‌ చేశాడంటే..