Rachana: చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ సినిమా హీరోయిన్ రచన గుర్తుందా ?.. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టడం కష్టమే..

ఇండస్ట్రీకి దూరమైన వారిలో అలనాటి హీరోయిన్ రచన ఒకరు. అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రచన. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Rachana: చిరంజీవి 'బావగారూ బాగున్నారా' సినిమా హీరోయిన్ రచన గుర్తుందా ?.. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టడం కష్టమే..
Rachana
Follow us

|

Updated on: Mar 17, 2023 | 12:21 PM

వెండితెరపై అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుని ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పిస్తుంటారు. దక్షిణాదిలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని హిట్స్ అందుకున్న హీరోయిన్స్.. పెళ్లి తర్వాత మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కొందరు తారలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సహాయ నటిగా రాణిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. అలా ఇండస్ట్రీకి దూరమైన వారిలో అలనాటి హీరోయిన్ రచన ఒకరు. అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది రచన. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసుకుందమా.

రచన.. పూర్తి పేరు జుం జుం బెనర్జీ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత పేరు మార్చుకుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, కన్నడ, ఒడియా చిత్రాల్లో నచించింది. తెలుగులో కన్యాదానం, పవిత్ర ప్రేమ, సుల్తాన్, రాయుడు, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో, సూర్యవంశం చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా ? చిత్రంలో నటించింది రచన. ఇందులో ప్రియుడి చేతిలో మోసపోయిన అమ్మాయిగా కనిపించింది.

ఇవి కూడా చదవండి

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2007లో ప్రోబల్ బసును పెళ్లి చేసుకుంది రచన. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న రచన.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. దాదాపు 50 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో కనిపిస్తోంది రచన.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే