Tollywood: ‘అతిధి’ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో.. ఎలా మారిందో తెలుసా!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లాప్ సినిమాల్లో ఒకటి 'అతిధి'. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో..

Tollywood: 'అతిధి' సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో.. ఎలా మారిందో తెలుసా!
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 19, 2023 | 9:36 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్లాప్ సినిమాల్లో ఒకటి ‘అతిధి’. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించాడు. మాస్ ఎలెమెంట్స్‌తో వచ్చిన ఈ మూవీ.. సక్సెస్ సాధిస్తుందని అందరూ భావించారు. అయితే చివరికి బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఇదిలా ఉంటే.. ఇందులో హీరోయిన్ అమృత రావుకు చెల్లిగా నటించిన ఓ పాప గుర్తుందా.?

ఆమె తన క్యూట్ లుక్స్‌తో.. చిన్ని చిన్ని మాటలతో అప్పట్లో ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. తన యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన ఈ పాప.. ఆ సినిమా క్లైమాక్స్‌లో చనిపోవడం చాలామందికి నచ్చలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆ చిన్నారి ఏం చేస్తోంది.? ఎలా ఉందని కొందరు నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతుకుతున్నారు. ‘అతిధి’ సినిమాలో హీరోయిన్‌కి చెల్లిగా కనిపించిన ఆ చిన్నారి పేరు కర్మన్ సంధు. ఈ మూవీ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సైకాలజిస్ట్‌గా పని చేస్తోంది. కాగా, ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Karman Sandhu

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!