AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

96 Movie: ’96’ సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?.. ఇప్పుడేంతగా మారిందంటే..

ఇందులో త్రిష, మక్కల్ సెల్వన్ జోడి ఆకట్టుకుంది. సినిమాలో త్రిష చిన్ననాటి స్నేహితురాలిగా చిన్ననాటి దేవదర్శిని పాత్రను నియతి పోషించింది. ఆమె మరెవరో కాదు అదే సినిమాలో నటించిన దేవదర్శిని కూతురు. నటుడు చేతన్, దేవదర్శిని దంపతుల కుమార్తె నియతి. చేతన్ దేవదర్శిని ఇద్దరూ చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో తమ నటనతో అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.

96 Movie: '96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?.. ఇప్పుడేంతగా మారిందంటే..
Actress
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2024 | 8:26 PM

Share

విజయ్ సేతుపతి, త్రిష జంటగా ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన చిత్రం 96. ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది.పాఠశాల కాలం నాటి ప్రేమను, దాని బాటను అందంగా చూపించిన ఈ కథ చాలా మంది హృదయాలను కొల్లగొట్టింది. ఈ చిత్రానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఈ సినిమా మలయాళ తెలుగు భాషల్లోకి రీమేక్ చేశారంటే ఈ మూవీ ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పుక్కర్లేదు. ఇందులో త్రిష, మక్కల్ సెల్వన్ జోడి ఆకట్టుకుంది. సినిమాలో త్రిష చిన్ననాటి స్నేహితురాలిగా చిన్ననాటి దేవదర్శిని పాత్రను నియతి పోషించింది. ఆమె మరెవరో కాదు అదే సినిమాలో నటించిన దేవదర్శిని కూతురు. నటుడు చేతన్, దేవదర్శిని దంపతుల కుమార్తె నియతి. చేతన్ దేవదర్శిని ఇద్దరూ చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో తమ నటనతో అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.

కేవలం 96 మాత్రమే కాకుండా అటు తమిళంలో పలు చిత్రాల్లో నియతి కీలకపాత్రలు పోషిస్తుంది. ఇప్పుడిప్పుడే నటిగా.. కథానాయికా గుర్తింపు తెచ్చుకుంటుంది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో నియతి చాలా యాక్టివ్. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఆమె ఫోటోషూట్ ఫోటోలను చూసి అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. 96 సినిమాలో కనిపించిన అమ్మాయి ఇదే.. హీరోయిన్ గా ఎదిగిపోయిందని నియాతి ఫోటోను అభిమానులు షేర్ చేస్తున్నారు.

‘పతింతంపాడి’ తర్వాత, స్క్రిప్ట్ రైటర్ మరియు దర్శకుడు శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ‘రాణి: ది రియల్ స్టోరీ’లో ప్రధాన పాత్రను పోషించడం ద్వారా నియతి మలయాళంలోకి అడుగుపెట్టింది. నియతి పయి ఇరుక భయమేన్, విత్తుతలై 1 వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం నియతి ఫోటోస్ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!