AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాపురే.. బంగారు బొమ్మ.! ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? రీసెంట్‌గానే 300కోట్ల హిట్ కొట్టింది

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిపోయారు. అలాగే ఈ ముద్దుగుమ్మ కూడా.. కెరీర్ బిగినింగ్ లో ఓ స్టార్ హీరో సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అంతే కాదు ఆమె ఓ స్టార్ హీరో కూతురు కూడా..

బాపురే.. బంగారు బొమ్మ.! ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? రీసెంట్‌గానే 300కోట్ల హిట్ కొట్టింది
Actress Photo
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 11:01 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్న వారు మన దగ్గర కోకొల్లలు. అయితే అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు. తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ కొంతమంది దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడున్న స్టార్ కిడ్స్ చాలా మంది గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసిన వారే.. కొంతమంది పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే మరికొంతమంది ఒకటిరెండు సినిమాల్లో మెరిశారు. అలాగే పైన కనిపిస్తున్న అమ్మడు కూడా.. పై ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ ను గుర్తుపట్టారా.? అంత సులభం కాదులెండి. ఆమె అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతుంది ఆ స్టార్ కిడ్. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సాధించి వందకోట్లకు పైగా రాబట్టిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో రాజేంద్ర ప్రసాద్ తో ఉన్న చిన్నారి ఎవరో కనిపెట్టరా.? ఆ ఫోటో రాంబంటు సినిమాలోది ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ ఐశ్వర్య రాజేష్. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. తెలుగుఅమ్మాయే అయినా తమిళ్ లో ఈ చిన్నది కెరీర్ మొదలు పెట్టింది. అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత వరల్డ్ ఫెమస్ లవర్, టక్ జగదీశ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తాజాగా అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ భార్యగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఐశ్వర్య తన నటనతో ఆకట్టుకుంది. భాగ్యం పాత్రలో తన నటనతో కట్టిపడేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు వందకోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. అలాగే ఐశ్వర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కుజుడు, గురు అనుకూలత.. వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు..!
కుజుడు, గురు అనుకూలత.. వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?