AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి స్కూల్‌కు వెళ్తుంది… ఆమె ఎవరంటే

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ హావ నడుస్తుంది. సినిమా సినిమాకు కొత్త భామలు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నారు. కొంతమంది భామలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతుంటే మరికొంతమంది స్టార్స్ అవ్వడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నారు.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి స్కూల్‌కు వెళ్తుంది... ఆమె ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 11:42 AM

Share

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది కొన్ని సినిమాలే కానీ ప్రేక్షకులను తమ నటనతో అందంతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలేస్తే మరికొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. మరికొంతమంది మాత్రం ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పి వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. కాగా ఇప్పుడు ఓ హీరోయిన్ కు సంబందించిన న్యూస్ తెగ వైరల్ అవుతుంది. సినిమాలకు గుడ్ బై చెప్పిన ఓ స్కూల్ కు వెళ్తుంది. అవును నిజం ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓ అందాల భామ ఇప్పుడు సినిమాలు మానేసి స్కూల్ కు వెళ్తుంది. ఇంతకూ ఆమె ఎవరు.? ఎందుకు స్కూల్ కు వెళ్తుందో చూద్దాం.!

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ చాలా మంది భామలు సినిమాలకు గుడ్ బై చెప్పారు. వారిలో మందనా కరిమి ఒకరు. ఈ అమ్మడు మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది. ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఆతర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. కెరీర్ పీక్స్‌లో ఉండగా సడ్డెన్‌గా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సినిమాలు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో చెప్పింది.

మందనా కరిమి మాట్లాడుతూ.. తాను ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని, సినిమాలు చేయాలనీ అనుకోలేదు అని తెలిపింది. చిన్న వయసులో నేను మోడలింగ్ లోకి అడుగుపెట్టాను. ఆర్ధిక పరిస్థితుల కారణంగా నేను చదువును పూర్తిచేయలేకపోయాను. నేను ఎప్పుడూ నటి అవ్వాలని కోరుకోలేదు. నాకు ఇష్టం కూడా లేదు. కానీ సినిమాలు చేశాను. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంటీరియర్ డిజైనింగ్ పై నాకు ఆసక్తి కలిగింది. ఓ స్నేహతురాలి కారణంగా నేను ఇంటీరియర్ డిజైనింగ్ పై మక్కువ పెంచుకున్నాను. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్తిగా నా పనిలో మునిగి పోయాను. ఇప్పటికీ నాకు సినిమా ఆఫర్స్ ఇస్తున్నారు. కానీ నేను నో చెప్తున్నాను. ఇప్పటికి కూడా తాను డిజైనింగ్ కోర్స్ స్కూల్‌కు వెళ్తున్నా అని తెలిపింది మందనా కరిమి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?