AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకుంది.. కేజీఎఫ్, కాంతారలను కూడా వెనక్కి నెట్టింది

బాక్సాఫీస్ షేక్ చేసిన ఓ చిన్న సినిమా గురించి మీకు తెలుసా.. ? భారీ బడ్జెట్ కాదు.. ఎలాంటి హడావిడి లేదు.. ఎక్కువ ప్రమోషన్స్ లేవు.. అయినా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా సంచలనంసృష్టించింది ఈ సినిమా.

చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకుంది.. కేజీఎఫ్, కాంతారలను కూడా వెనక్కి నెట్టింది
Movie News
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2026 | 1:38 PM

Share

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలను అంచనా వేయడం కష్టమే.. ఈసినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో చెప్పలేం. చిన్న సినిమా అనుకున్నవి సంచలన విజయాలను అందుకొని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి పదిరోజులకు సర్దుకోవాల్సి వస్తుంది. అయితే ఈమధ్య కాలంలో చాలా వరకు చిన్న సినిమాలే అదరగోట్టాయి. కంటెంట్ ను నమ్ముకొని విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అవ్వడమే కాదు కాసుల వర్షం కూడా కురిపించాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఏముందిలే అనుకుంటే ఏకంగా  కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలకు గట్టిపోటి ఇచ్చి దుమ్మురేపింది.

ఇది కూడా చదవండి : 23 ఏళ్లకే అన్ని చూసేసా.. ప్రేమ పేరుతో చాలా మంది మోసం చేశారు.. నటి ఎమోషనల్ కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది అందరూ అవాక్ అయ్యేలా చేసింది. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ ఊపేసింది ఈ సినిమా.. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎదో తెలుసా.? ఈ సినిమాలో అద్భుతమైన మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతుంది ఈ క్రేజీ మూవీ.. ఆ సినిమానే సు ఫ్రమ్ సో. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ రాజ్ బి శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో పాత్రలో నటించారు. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా ఆతర్వాత పాన్ ఇండియా వైడ్ గా విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది.

ఇది కూడా చదవండి : అందరూ ఎదో అనుకుంటారు.. కానీ ఆ హీరో గొప్ప డాన్సర్..! అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..

గత ఏడాది జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని పెద్దగా  ప్రమోషన్స్ చేయలేదు.. కానీ కథ, కథనం, ట్విస్టులు నచ్చడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పాజిటివ్ టాక్ తోనే ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి IMDb 8.5 రేటింగ్ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం, ఇది తెలుగు, కన్నడ మలయాళ భాషలలో అందుబాటులో ఉంది. ఈ క్రేజీ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే
చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే
18 నెలలలోపు చిన్న పిల్లలకు అద్దం చూపిస్తే.. మాటలు రావా?
18 నెలలలోపు చిన్న పిల్లలకు అద్దం చూపిస్తే.. మాటలు రావా?
తోటకూర తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆయుర్వేదం చెప్పే..
తోటకూర తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆయుర్వేదం చెప్పే..
ఇలాంటి మోసాలను మీరెప్పుడైనా చూశారా..? మీరు కూడా బాధితులు కావచ్చు!
ఇలాంటి మోసాలను మీరెప్పుడైనా చూశారా..? మీరు కూడా బాధితులు కావచ్చు!
కోహ్లీ రికార్డ్ బ్రేక్.. బట్లర్ నెక్ట్స్ టార్గెట్ రోహిత్..
కోహ్లీ రికార్డ్ బ్రేక్.. బట్లర్ నెక్ట్స్ టార్గెట్ రోహిత్..
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?