Waltair Veerayya: మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా..?
ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ స్వాగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటించారు. అలాగే ప్రకాష్ రాజ్ ఈ మూవీలో విలన్ గా నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకు ముందుగా మరో నటుడిని అనుకున్నారట దర్శకుడు బాబీ. అయన ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రకాష్ రాజ్ ను ఎంపిక చేశారట.

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీసెంట్ గా హిట్ అయిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య మూవీ ఒకటి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ స్వాగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటించారు. అలాగే ప్రకాష్ రాజ్ ఈ మూవీలో విలన్ గా నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రకు ముందుగా మరో నటుడిని అనుకున్నారట దర్శకుడు బాబీ. అయన ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రకాష్ రాజ్ ను ఎంపిక చేశారట. ఇంతకు ప్రకాష్ రాజ్ పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా..?
వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలో విలన్ రోల్ ను మిస్ చేసున్న నటుడు మరెవరో కాదు సముద్రఖని. విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు సముద్రఖని. రచయిత, దర్శకుడు, నటుడిగా రాణిస్తున్నారు సముద్రఖని. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
బ్రో సినిమా కోసమే వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రను మిస్ చేసుకున్నారట సముద్రఖని. ఇక సముద్ర ఖని విలన్ గా నటించిన క్రాక్, అల వైకుంఠపురంలో, సర్కారు వారిపాట సినిమాలు మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే. దాంతో వాల్తేరు వీరయ్య సినిమాలోనూ సముద్రఖని హీరోగా చేస్తే బాగుంటుందని దర్శకుడు బాబీ అనుకున్నారట. కానీ అప్పటికే బ్రో సినిమాతో ఆయన బిజీగా ఉండటంతో వాల్తేరు వీరయ్య సినిమాను మిస్ చేసుకున్నారట ఈ విలక్షణ నటుడు. Samuthirakani