చీరలో అందాల హొయలు.. భాను ఎంత బాగుందో..
తన గొంతుతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ముద్దుగుమ్మ భాను. ఈ అమ్మడు వెండితెరపై, బుల్లితెరపై పలు సినిమాలు, షోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎప్పుడూ సరికొత్త స్టైల్స్‌తో ఫొటోలకు ఫోజులిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరలో స్టన్నింగ్‌లుక్‌లో దర్శనం ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5