AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు పిల్లల తల్లి.. అయినా మెరుపు తీగలా టాలీవుడ్ బ్యూటీ!

అందాల ముద్దుగుమ్మ ప్రణీతా సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా తరగని అందంతో ఈ బ్యూటీ ఎప్పుడూ తమ అభిమానులను తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో ఆకట్టుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ అమమ్మడు చూయింగ్ గమ్ డ్రెస్‌లో అదిరిపోయింది.

Samatha J
|

Updated on: Mar 11, 2025 | 5:21 PM

Share
ఏం పిల్లో ఏపిల్లడో సినిమాతో టాలీవుడ్ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రణీత. ఈ అమ్మడు ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. తర్వాత సిద్ధార్థ్ బావా సినిమాలో ఆఫర్ కొట్టేసి ఈ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

1 / 5
బావా సినిమాలో పల్లె టూరి అమ్మాయిలా కనిపించి తన నటన, అందంతో వావ్ అనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, అత్తారింటికి దారేది మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దీని తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంది.

2 / 5
అయితే ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. తర్వాత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.

3 / 5
ఇక తల్లైన  తర్వాత ఈ బ్యూటీ అందం ఏ మాత్రం తగ్గలేదు. తన గ్లామర్‌తో ఇప్పటికీ కుర్రకారును అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. సిమాలకు దూరమైనా, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్స్‌తో సందడి చేస్తుంటది.

4 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందాలతో మత్తెక్కించింది. ఏకంగా చూయింగ్ గమ్ డ్రెస్‌లో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోల్లో ఈ అమ్మడు చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..