28 ఏళ్లకే దిమ్మతిరిగే సంపాదన.. జాన్వీ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Phani CH

11 March 2025

Credit: Instagram

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. అయితే బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందీ భామ.

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో  తెరకెక్కిన ‘దేవర’ చిత్రంతో  టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది

ఇక తొలి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కేవలం స్కిన్ షోకే పరిమితమైంది. 

 ఈ ముద్దుగుమ్మ  ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోందట. ఒక్క హిట్ పడితే మాత్రం మరింతగా డిమాండ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఈ ముద్దుగుమ్మ 28 ఏళ్ల వయస్సుకే  రూ.80 కోట్ల వరకు నెట్ వర్త్ ను కలిగి ఉంది. అలాగే ఆమెకు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అంతే కాదు ఖరీదైన బ్యాగులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటుంది.

ముంబైలో తన పేరు మీద ఒక విలాసవంతమైన డ్యూప్లెక్స్ ఇల్లు, చెన్నైలో ఒక ఇల్లు కూడా ఉంది. ఇక జాన్వీ కపూర్ కస్మోటిస్ట్స్ అండ్ బ్రాండెడ్ క్లాథ్స్ కు ఈ-కామర్స్ బిజినెన్స్ చేస్తూ బోలెడంత సంపాదిస్తోంది.