సీతారామం బ్యూటీ స్పీడ్ తగ్గించిందే.. మృణాల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..
11 March 2025
Rajeev
కాలేజీ రోజుల్లోనే మరాఠీ సీరియల్లో నటించింది మృణాల్. ఆ తర్వాత హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంది.
ఆ తర్వాత హలో నందన్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్ .
మరాఠీ భాషా చిత్రంలో ఆమె కథానాయికగా అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ అందుకుంది.
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాళ్. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత నాని నటించిన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది.
ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుందీ బాలీవుడ్ ముద్దుగుమ్మ.
చివరిగా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆతర్వాత ఈ అమ్మడు స్పీడ్ తగ్గించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందుకే ఆ విషయం బయటపెట్టా: సామ్..
అప్పుడు గుండె బద్ధలైంది: తృప్తి దిమ్రి..
30 సెకన్లు యాడ్.. 5 కోట్లు పారితోషకం.. నయన్ మార్కెట్ మాములుగా లేదుగా..