Aaruguru Pathivrathalu : ఆరుగురు పతివ్రతలు సినిమాలో బోల్డ్‌గా నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..
కొంతమంది ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అయితే టాలీవుడ్ లో ఈవీవీ సత్యనారాయణ అంటే ఓ బ్రాండ్ ఉంది. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈవీవీ. అలాంటి ఈవీవీ ఎవ్వరూ ఉంచని సినిమా చేసి షాక్ ఇచ్చారు. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు. అప్పట్లో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు వస్తుంటారు, వెళ్తుంటారు. వీరిలో తక్కువ మంది మాత్రమే క్లిక్ అయ్యి రాణిస్తూ ఉంటారు. కొంతమంది ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అయితే టాలీవుడ్ లో ఈవీవీ సత్యనారాయణ అంటే ఓ బ్రాండ్ ఉంది. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈవీవీ. అలాంటి ఈవీవీ ఎవ్వరూ ఉంచని సినిమా చేసి షాక్ ఇచ్చారు. ఆ సినిమానే ఆరుగురు పతివ్రతలు. అప్పట్లో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఆరుగురు ప్రతివతలు సినిమా లో మెయిన్ రోల్ పోషించిన నటి అమృత. అయితే ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందినది. ఈమెను దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రావు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
2004లో తెరకెక్కించిన చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’. ఈ మూవీలోని సన్నివేశాలు ఇప్పటికీ మీమర్స్‌కు పెద్ద ఫీస్ట్ మాత్రమే కాదు.. ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఈ చిత్రంలో అటు మొగుడు.. ఇటు లవర్ మధ్య నలిగిపోయిన మహిళ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు అమృత.
అమృత చేసిన సినిమా కేవలం ఎనిమిదే.. ఆ తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2009లో ‘జోడి నెంబర్ 1’ అనే కన్నడ చిత్రం ఆమె నటించిన చివరి మూవీ. కాగా, వెండితెరకు దూరమైన అమృత.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారని, ఎక్కడ ఉన్నారని చాలా మంది నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు.