సినిమాలో అందరూ స్టార్లే.. కానీ అట్టర్ ఫ్లాప్..! 200 కోట్ల పెడితే 100కోట్లు నష్టం

ఓటీటీలు  వచ్చిన తర్వాత థియేటర్స్‌తో పాటు ఓటీటీలోనూ సినిమాలు చూస్తూ ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి సినిమాలు. ఒకటికి రెండు సార్లు ఓటీటీలో తమ అభిమాన సినిమా చూసి ఆనందిస్తున్నారు ప్రేక్షకులు.

సినిమాలో అందరూ స్టార్లే.. కానీ అట్టర్ ఫ్లాప్..! 200 కోట్ల పెడితే 100కోట్లు నష్టం
Movie

Updated on: Feb 20, 2026 | 12:33 PM

థియేటర్స్ లో ప్రస్తుతం పెద్ద సినిమాలేమి లేవు.. మార్చ్ లో బడా సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. దాంతో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఓటీటీ సినిమాలతో ఎంటర్టైన్ అవుతున్నారు. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. కాగా థియేటర్స్ లో ఫ్లాప్ అయినా సినిమాలు కూడా ఓటీటీలో మంచి హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికే  కొన్ని సినిమాలు థియేటర్స్‌లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీల్లో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యి.. ఓటీటీల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఏండ్ల తరబడి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.

ఆకలేసి ఇడ్లి అడిగితే పొమ్మన్నారు.. కో డైరెక్టర్ అయితే బూతులు తిట్టాడు.. సక్సెస్ అయ్యి సత్తా చూపించిన సత్య ప్రకాష్

ఇక ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కూడా ఓటీటీలో అదరగొడుతుంది. మూడేళ్ళుగా ఈ సినిమా ట్రెండింగ్‌‌లో ఉంది. 180కోట్లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లో భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా.. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022లో రిలీజైంది. ఈ సినిమాలో నటించిన వారందరూ పెద్ద స్టారే..

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం

ఈ సినిమాలో సంజయ్ దత్, కరీనా కపూర్‌లాంటి స్టార్స్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా నటించారు. ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గంప్ స్టోరీతో డైరెక్టర్ అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధారె నిర్మాతలుగా వ్యవహరించారు. థియేటర్స్‌లో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆమిర్ ఖాన్, నాగచైతన్య యాక్టింగ్‌కి మంచి మార్కులే పడినా ఈ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్ అల్ గా రూ. 120కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. లాల్ సింగ్ చద్దా సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాను ఓటీటీలో ఆడియన్ బాగానే ఆదరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డిజాస్టర్ సినిమా..! 65కోట్లు పెట్టి తీశారు..10కోట్లు కూడా రాలేదు..!! ఓటీటీకి రావడానికి రెండేళ్లు పట్టింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us