AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గామీ సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

ఫలక్ నామా దాస్’ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నాడు యంగ్ హిరో విశ్వక్ సేన్. ఇటీవలే ‘హిట్’ సినిమాతో మరో సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఎప్పుడూ.. ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకునే విశ్వక్ సేన్.. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

గామీ సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే
Gaami
Rajeev Rayala
|

Updated on: May 31, 2025 | 9:23 PM

Share

విశ్వక్ సేన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. విశ్వక్ సేన్ నటించిన సినిమాలన్నీ డీసెంట్ హిట్స్ గా నిలిచాయి. ఇక విశ్వక్ రెగ్యులర్ ఫార్మేట్ లోనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి సినిమాల్లో గామీ సినిమా ఒకటి. గామి ఓ డిఫరెంట్ మూవీ. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించి మెప్పించాడు. గామీ 2024లో విడుదలైంది. కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్‌ తో పాటు చాందిని చౌదరి, అభినయ, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మార్చి 08న విడుదలైంది. అలాగే ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో నటించిన అందరూ అద్భుతంగా నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమా ఓ చిన్న పాప కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. ఉమ అనే పాత్రలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ఈ చిన్నారి పేరు హారిక. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ చిన్నారి. గామి సినిమా విడుదలై కొన్ని నెలలు మాత్రమే అవుతుంది. కానీ ఈ సినిమా షూటింగ్ జరిగి చాలా కాలం అయ్యింది. దాదాపు 6 ఏళ్ళు అవుతుంది.

హారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్నది రెగ్యులర్ గా ఫొటోలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. హారిక ఇప్పుడు క్యూట్ లుక్ లోకి మారిపోయింది. ఈ టీనేజ్ చిన్నది త్వరలోనే హీరోయిన్ అవుతుందని అభిమానులు, నెటిజన్స్ అంటున్నారు. చక్కని రూపం, ఆకట్టుకునే అభినయం ఉన్న ఈ చిన్నది హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.. చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే హీరోయిన్స్ గా సినిమాలు చేశారు. అలాగే హారిక కూడా హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుందేమో చూడాలి. హారిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?