AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అందంలో అప్సరస.. హీరోయిన్‌గా అదరగొడుతుంది

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్న వారు మన దగ్గర కోకొల్లలు. అయితే అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు. తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ కొంతమంది దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడున్న స్టార్ కిడ్స్ చాలా మంది గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసిన వారే..

బాబోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అందంలో అప్సరస.. హీరోయిన్‌గా అదరగొడుతుంది
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 24, 2025 | 7:30 AM

Share

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ గా మారి దూసుకుపోతున్నారు చాల మంది భామలు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హీరోయిన్స్ ను కూడా బీట్ చేసే అందాలతో అదరగొడుతున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. మళ్ళీ రావా సినిమా గుర్తుందా.? సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సుమంత్ హిట్ అందుకున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన నటి గుర్తుందా.? సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ అమ్మడు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిపోతుంది. అంత బాగుంది ఆ బ్యూటీ.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

మళ్లీ రావా సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ప్రీతీ అస్రానీ. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హీరోయిన్స్ కూడా ఉలిక్కి పడేలా మారింది. మంచు మనోజ్, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో కనిపించింది. గుజరాత్‌కి చెందిన ఈ అందాల భామ.. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

ఇక 2017లో మళ్లీ రావా సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమాలో ఎంతో అమాయకంగా కనిపించిన ఈ భామ.. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. సుమంత్ అశ్విన్ నటించిన హ్యాపీ వెడ్డింగ్‌లో నిహారికకు చెల్లిగా, గోపీచంద్  సీటీమార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. అందంలో స్టార్ హీరోయిన్లకు సైతం ఏమాత్రం తీసిపోదు. ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రీతీ ఆస్రానీ. దొంగలున్నారు జాగ్రత్త సినిమలో సింహా కొడూరి జతగా కనిపించింది. సమంత నటించిన ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఇక ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!