AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్..

చాలా మంది హీరోయిన్స్ ఒకానొక సమయంలో రాణించి ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అవుతున్నారు. కొంతమంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.?

బాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2025 | 9:18 PM

Share

చాలా మంది హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే ఆమె ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇస్తుంది. ఇంతకూ ఆ అమ్మడిని గుర్తుపట్టారా.? చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన హీరోయిన్ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే..పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె పేరు మాళవిక కానీ అసలు పేరు శ్వేతా కూనూర్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మాళవిక గా పేరు మార్చుకుంది. తెలుగులో శ్రీకాంత్, వడ్డే నవీన్ కలిసి నటించిన చాలా బాగుంది సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. ఈ సినిమాతోనే తెలుగులోకి మాళవిక అడుగుపెట్టింది. అంతకు మందు తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

ఆతర్వాత తెలుగులో దీవించండి, శుభకార్యం,నవ్వుతూ బ్రతకాలిరా,ప్రియా నేస్తమా,అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలు చేసింది. ఆతర్వాత వరుసగా తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ, తమిళ్ లో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది ఆమె. 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది మాళవిక. ఇక ఇప్పుడు ఈ చిన్నది చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాళవిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల పరంగా దూరం అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పిండిలో పురుగులు పడుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో నెలల తరబడి తాజాగా
పిండిలో పురుగులు పడుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో నెలల తరబడి తాజాగా
వయాగ్రాని ఎవరు వేసుకోవచ్చు.. ఎవరు వేసుకోకూడదు..
వయాగ్రాని ఎవరు వేసుకోవచ్చు.. ఎవరు వేసుకోకూడదు..
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి
పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి