ఇన్నాళ్లు ఏమైపోయావమ్మా..! లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లక్ష్మీ బయట మాములు రచ్చ కాదు భయ్యా.!!
తెలుగు సినిమా ప్రపంచంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. యూత్ ను ఆకట్టుకునే అందమైన చిత్రాలను రూపొందించి తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు.. అందమైన ప్రేమకథలు.

తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందం, నటనతో కవ్వించారు. చాలా మంది కనిపించకుండా మాయం అయ్యారు కొందరు హీరోయిన్స్.. వారిలో ఈ అమ్మడు ఒకరు. చాలా మందికి ఇష్టమైన సినిమాల్లో లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమా ఒకటి. సన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కథ మన ఊరిలోనో.. లేక మన వీదిలోనో జరుగుతున్నట్టు ఉంటుంది. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు కూడా కొత్తవారే అవ్వడంతో సినిమా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలో నటించిన చాలా మంది ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యారు. ఇదే సినిమాలో చిన్న పాత్ర చేసిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా క్రేజీ హీరోగా రాణిస్తున్నాడు.
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
కానీ ప్రధాన పాత్రలో నటించిన వారు మాత్రం పెద్దగా కనిపించడం లేదు.. సుధాకర్ అడపదడపా సినిమాలు చేస్తున్నాడు. అయితే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో లక్ష్మీ పాత్రలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? సినిమాలో ఈ అమ్మడి రోల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎంతో అమాయకంగా.. క్యూట్ నటనతో ఆకట్టుకుంది ఆమె.. ఆ అందాల భామ ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఉందో ఒక్కసారి చూద్దాం..!
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో లక్ష్మీ పాత్రలో నటించిన ఆమె పేరు జారా షా. ఈ ముద్దుగుమ్మ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది’. కానీ ఆతర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. ఎక్కడా కనిపించలేదు కూడా.. దాంతో ఈ అమ్మడు ఎక్కడ అంటూ చాలా మంది ఆరా తీశారు. కాగా ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె ఈమె ఒక్కరేనా అని ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో అంత పద్దతిగా కనిపించింది. సోషల్ మీడియాలో మాత్రం అందాలతో రెచ్చిపోతుంది అని షాక్ అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




