AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khadgam: ఖడ్గం నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు

దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

Khadgam: ఖడ్గం నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు
Khadgam
Rajeev Rayala
|

Updated on: Apr 02, 2023 | 7:55 PM

Share

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన సినిమాల్లో ఖడ్గం సినిమా ఒకటి. 2022లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. కృష్ణవంశీ ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. ముఖ్యంగా దేశ భక్తిని చాటి చెప్తూ కృష్ణవంశీ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఏ ఈసినిమాలో హీరోయిన్స్ గా సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ నటించారు. అలాగే ప్రకాష్ రాజ్ కు జోడీగా నటించిన బ్యూటీ గుర్తుందా..? ఆ అమ్మడి పేరు పూజాభారతి

పూజా భారతి బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ఈ అమ్మడు చేసిన ఖడ్గం సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ ఆ తర్వాత ఆమె తెలుగులో అంతగా రాణించలేకపోయింది. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది పూజ.

ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో పూజాభారతి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా.. తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ సినిమాలు తగ్గించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పెయిన్ మీరూ ఓ లుక్కేయండి.Pooja Bharthi

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్