Mahesh Babu: మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి గుర్తుందా.? అతిథి సినిమాలో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 2007లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయిన కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు హీరోయిన్ గా నటించింది.

Mahesh Babu: మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి గుర్తుందా.? అతిథి సినిమాలో నటించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Mahesh Babu
Follow us

|

Updated on: Apr 17, 2023 | 7:13 AM

సూపర్ మహేష్ బాబు నటించిన సూపర్ సస్టైలిష్ మూవీ అతిథి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 2007లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయిన కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన చిన్నారి గుర్తుందా..? ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

అతిథి సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన చిన్నారి పేరు కర్మన్ సంధు. ఈ చిన్నారి తన నటనతో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించింది ఈ అమ్మాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది.

తాజాగా కర్మన్ సంధు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతిథి సినిమా తర్వాత ఈ చిన్నారి మళ్లీ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇక ఈ ఆచిన్నారి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.Karman Sandhu

Karman Sandhu 1

ఆ బ్యాంకుకు షాక్‌ ఇచ్చిన ఆర్‌బీఐ..రూ.189 ఇవ్వనందుకు ఇరవై వేల ఫైన్

థైరాయిడ్‌ను తరిమికొట్టే ఇంటి చిట్కాలు.. ఉదయాన్నే ఇలా చేసి చూడండి

కప్పలతో చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా.. రెసిపీ వీడియో వైరల్

ఏ సమయంలోనైనా మీ ట్రైన్ టిక్కెట్ కన్‌ఫామ్..!ఈ టిప్ పాటిస్తే చాలంతే

డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్

కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు

ఆకులే కదా అని చిన్న చూపు చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం

'చిన్నదాన నీకోసం' మూవీ హీరోయిన్ గుర్తుందా..?

స్వీట్స్‌ తింటే డయాబెటిస్‌ మాత్రమే కాదు.. ఈ సమస్యలు కూడా తప్పవు..

కొడుకు గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్‌ని తగలబెట్టిన తండ్రి.. వీడియో వైరల్
కొడుకు గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్‌ని తగలబెట్టిన తండ్రి.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ

డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!

ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!

ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.

విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?

గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?

పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.

అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.