ట్రెండీ లుక్స్ లో రెచ్చగొడుతున్న రష్మీ గౌతమ్
Phani CH
03 January 2025
రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు.
ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే యాంకరింగ్‌గా కూడా అదరగొడుతోంది. రష్మికి కాస్తా సామాజిక స్పృహా ఉన్న సంగతి తెలిసిందే.
ఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మూగ జీవాలనే కాకుండా మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి స్పందిస్తూ ఉంటారు.
తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తన అందాలతో కనువిందు చేస్తూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.
ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పూల్ లోకి చేరిన సాగర కన్య.. పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్
నల్ల చీర కట్టి.. మత్తు కళ్లతో.. కుర్రోళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్న ఎస్తర్ నోరోన్హా
క్యూట్ లుక్స్ తో క్లీన్ బౌల్డ్ చేస్తున్న ఐశ్వర్య మీనన్