Kushboo: దేవుడా..! ఖుష్బూ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? అందాలు ఆరబోసి అదరగొట్టిందిగా.!!

తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యారు ఖుష్బూ. తమిళ నట ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె కు గుడి కూడా కట్టారు అక్కడ అభిమానులు. ఇక ఖుష్బూ తెలుగు కలియుగ పాండవులు,పేకాట పాపారావు, రాక్షస సంహారం (1987), జయసింహ (1990), తేనెటీగ (1991), స్టాలిన్, అజ్ఞాతవాసి (2018), పెద్దన్న (2021), రామబాణం (2023) సినిమాల్లో నటించి మెప్పించారు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు ఖుష్బూ. బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

Kushboo: దేవుడా..! ఖుష్బూ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? అందాలు ఆరబోసి అదరగొట్టిందిగా.!!
Kushboo
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 01, 2023 | 9:58 AM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మతో ఖుష్బూ ఒకరు. వెంకటేష్ హీరోగా పరిచయమైన కలియుగపాండవులు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఖుష్బూ. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యారు ఖుష్బూ. తమిళ నట ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె కు గుడి కూడా కట్టారు అక్కడ అభిమానులు. ఇక ఖుష్బూ తెలుగు కలియుగ పాండవులు,పేకాట పాపారావు, రాక్షస సంహారం (1987), జయసింహ (1990), తేనెటీగ (1991), స్టాలిన్, అజ్ఞాతవాసి (2018), పెద్దన్న (2021), రామబాణం (2023) సినిమాల్లో నటించి మెప్పించారు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు ఖుష్బూ. బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. బొద్దుగా ఉండే కుష్బూ ఇప్పుడు స్లిమ్ గా మారిపోయి ఆకట్టుకుంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ..  రకరకాల ఫోటోలు షేర్ చేయడంతో పాటు.. సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉంటే ఖుష్బూ కూతురు అవంతిక గురించి చాలా మందికి తెలియకవొచ్చు. అవంతిక ఎంత అందంగా ఉంటుంది. హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

అవంతిక ప్రస్తుతం లండన్ లో ఉంది. సోషల్ మీడియా ద్వారా అవంతిక చాలా మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. నెట్టింట యమా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది. గ్లామర్ విషయంలో ఏమాత్రం మొహమాట పడకుండా ఆకట్టుకుంటుంది అవంతిక. ఈ స్టార్ కిడ్ రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోస్ కుర్రకారు మతి పోగొడుతున్నాయి. ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం స్టడీస్ పూర్తి చేసేపనిలో ఉన్న ఈ చిన్నది త్వరలో సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా అవంతిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ హాట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by avantika (@avantikasundar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ