Vishwak Sen: నవ్వుతూ నరాలు లాగేస్తాం.. అంటున్న విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న నయా మూవీ గ్లింప్స్

రీసెంట్ గా దాస్ కా ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయిన పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ కా దాస్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు విశ్వక్. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. గతంలో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Vishwak Sen: నవ్వుతూ నరాలు లాగేస్తాం.. అంటున్న విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న నయా మూవీ గ్లింప్స్
Vishwak Sen
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2023 | 2:16 PM

యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న విశ్వక్ ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా దాస్ కా ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయిన పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ కా దాస్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు విశ్వక్. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. గతంలో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

ఈ వీడియో చేస్తుంటే సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి కుమార్, అంజలి కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడు విశ్వక్ సేన్.” అన్నాయ్  మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం నవ్వుతూనే నరాలు లాగేస్తాం” అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్ పవర్ ఫుల్ గా అనిపించింది. ఇసుక మాఫియా నేపథ్యంలో సినిమా ఉందనిపిస్తుంది.

ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిమిస్తున్న ఈ మూవీని డిసెంబర్ లో థియేటర్స్ లోకి తీసుకురానున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు విశ్వక్ ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కుంభమేళా కోసం ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్ పూర్తి వివరాలు
కుంభమేళా కోసం ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్ పూర్తి వివరాలు
ట్రిపుల్ ఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష!
ట్రిపుల్ ఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష!
మరికాసేపట్లో యూజీసీ- నెట్‌ 2024 పరీక్షలు ప్రారంభం
మరికాసేపట్లో యూజీసీ- నెట్‌ 2024 పరీక్షలు ప్రారంభం
IND vs AUS 5th Test: లంచ్ టైం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్..
IND vs AUS 5th Test: లంచ్ టైం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్..
న్యూఇయర్ వేళ అయోధ్యలో రద్దీ.. రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
న్యూఇయర్ వేళ అయోధ్యలో రద్దీ.. రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!