Takkari Donga: షాకింగ్ లుక్‌లో టక్కరి దొంగ హీరోయిన్.. మహేష్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే..

జయంత్ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన సినిమా టక్కరి దొంగ. మహేష్ బాబు కౌబాయ్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం హిందీ భాషలో "చోరోం కా చోర్" గానూ, తమిళ భాషలో "వెట్రి వీరన్" గాను విడుదలైంది.

Takkari Donga: షాకింగ్ లుక్‌లో టక్కరి దొంగ హీరోయిన్.. మహేష్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే..
Takkari Donga
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 26, 2023 | 1:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రయోగాత్మక సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించారు. మహేష్ చేసిన సినిమాల్లో డిఫరెంట్ మూవీలో టక్కరిదొంగ. జయంత్ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన సినిమా టక్కరి దొంగ. మహేష్ బాబు కౌబాయ్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం హిందీ భాషలో “చోరోం కా చోర్” గానూ, తమిళ భాషలో “వెట్రి వీరన్” గాను విడుదలైంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ భామలు బిపాసాబసు, లిసా రే హీరోయిన్స్ గా నటించారు. ఇక వీరిలో బిపాసా ఇప్పుడు హిందీ సినిమాలో సమంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. మరో హీరోయిన్ లిసా రే కూడా హిందీలో పలు సినిమాలు చేసింది.

లిసా రే తెలుగులో నటించిన ఏకైక సినిమా టక్కరిదొంగ. ఈ సినిమాలో అమ్మడి నటన, అందం ప్రేక్షకులను కట్టిపడేశాయి. లిసా రే కెనడియన్ నటి. హిందీతో పాటు తమిళ్, కన్నడ లోనూ సినిమా చేసింది. పలు హిందీ షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించి మెప్పించింది.

ఇక ఈ అమ్మడు ఇప్పుడు టెలివిజన్ షోస్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. లిసా రే లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by lisaraniray (@lisaraniray)

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు