AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..

చిన్నప్పటి నుంచే ఆర్థిక సమస్యలు.. కాలేజీ చదువు మధ్యలోనే మానేసి లారీ డ్రైవర్ గా పనిచేశాడు. చాలా కాలం పాటు లారీ నడుపుతూ తన కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి దర్శకుడిగా మారాడు. ఇప్పటివరకు అతడు తెరకెక్కించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..?

Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..
James Cameron
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2025 | 10:29 AM

Share

ప్రస్తుతం సినీరంగంలో తనదైన ముద్ర వేసిన తారలు.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను భరించినవారే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ దర్శకుడు ఒకప్పుడు కాలేజీ మానేసి లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అతడు ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు. కొన్నిసార్లు సినిమా కథల కంటే నిజ జీవితంలో ఎదురైన పరిస్థితులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అవును.. ఈ దర్శకుడి జీవితం కూడా అలాగే ఉంటుంది. అతడి పేరు జేమ్స్ కామెరూన్. ఆయన తెరకెక్కించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అవతార్ మొదటి భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంటుంది. జేమ్స్ కామెరూన్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి.. అందులోకి ప్రేక్షకులను తీసుకెళ్లి.. అద్భుతమైన గ్రాఫిక్స్ తో అలరించారు.

ఇవి కూడా చదవండి :  Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

జేమ్స్ కామెరూన్ సినిమా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు. నివేదికల ప్రకారం అతడి ఆస్తులు రూ.1.1 బిలియన్స్. కానీ టీనేజ్ లో అతడు కాలేజీ మానేసి మంచి ఉద్యోగం దొరకకపోవడంతో ట్రక్ డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుని సినీరంగంలోకి అడుగుపెట్టారు. అప్పట్లో రోజర్ కార్మాన్ న్యూ వరల్డ్ పిక్చర్స్ లో వారానికి 175 డాలర్లకు చేరాడు. 1981లో ‘పిరాన్హా 2: ది స్పానింగ్’ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. కానీ ఆ సినిమా కంప్లీట్ కాకముందే దర్శకత్వబాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 1984లో ది టెర్మినేటర్ సినిమాతో దర్శకుడిగా మారారు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 1997లో టైటానిక్ సినిమాతో ప్రపంచాన్ని మొత్తం తిరిగి చూసేలా చేశారు. ఆ తర్వాత 12 సంవత్సరాలకు అవతార్ ప్రపంచాన్ని సృష్టించాడు.

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..

ఆయన దర్శకత్వం వహించిన ది టెర్మినేటర్, టైటానిక్, ది అబిస్, ఏలియన్స్, అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో ఇప్పుడు అతడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా మారారు. ప్రస్తుతం విడుదలైన అవతార్: ఫైర్ అండ్ యాష్ చిత్రం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్లకు పైగా వసూలు చేసింది.

James Cameron News

James Cameron News

ఇవి కూడా చదవండి :  Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్‏బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..

ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్..
ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కలకలం..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కలకలం..!
పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే
పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే
ఆకాశంలో అదుపుతప్పిన శాటిలైట్‌.. భూమివైపు దూసుకొస్తుందా ఏంది
ఆకాశంలో అదుపుతప్పిన శాటిలైట్‌.. భూమివైపు దూసుకొస్తుందా ఏంది
పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలకు టీటీడీ గుడ్‌న్యూస్..
పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలకు టీటీడీ గుడ్‌న్యూస్..
కోహ్లీ, రోహిత్ చూస్తుండగానే రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
కోహ్లీ, రోహిత్ చూస్తుండగానే రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్‌
కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్‌
అబ్బాయిలు.. అమ్మాయిని ఎంచుకునేటప్పుడు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి
అబ్బాయిలు.. అమ్మాయిని ఎంచుకునేటప్పుడు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం..
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం..
గ్లామరస్ క్వీన్.. ఈ నటి చివరి రోజుల్లో ఎంత దారుణంగా గడిపిందంటే..
గ్లామరస్ క్వీన్.. ఈ నటి చివరి రోజుల్లో ఎంత దారుణంగా గడిపిందంటే..
పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే
పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే
ఆకాశంలో అదుపుతప్పిన శాటిలైట్‌.. భూమివైపు దూసుకొస్తుందా ఏంది
ఆకాశంలో అదుపుతప్పిన శాటిలైట్‌.. భూమివైపు దూసుకొస్తుందా ఏంది
కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్‌
కొడుకు హత్యకు తండ్రి సుపారీ... ఎందుకో తెలిసి పోలీసులే షాక్‌
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం..
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం..
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. స్పర్శ దర్శనం సమయాలు
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. స్పర్శ దర్శనం సమయాలు
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్
ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
మెడికల్ మాఫియాపై ఇంట్రెస్టింగ్ సీరిస్! 'ఫార్మా' సిరీస్ రివ్యూ
మెడికల్ మాఫియాపై ఇంట్రెస్టింగ్ సీరిస్! 'ఫార్మా' సిరీస్ రివ్యూ
హీరోలు కూడా భయపడుతుంటే కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది
హీరోలు కూడా భయపడుతుంటే కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది