Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! డైరెక్టర్ ఎవరో తెలుసా.?

ఇప్పటికి కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అలాగే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చారు.

Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! డైరెక్టర్ ఎవరో తెలుసా.?
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 17, 2024 | 7:38 PM

సినీ ప్రపంచంలో తిరుగులేని హీరోగా.. తరిగి పోనీ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు మెగా స్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవి చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు చిరు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అలాగే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాగే మెగా డాటర్ నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

అయితే మెగాస్టార్ కు ఒక కొడుకు, ఇద్దరూ కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత నిర్మాతగా మారిపోయింది సుస్మిత. ఇక చిన్న కూతురు శ్రీజ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా సినిమా చేసిందన్న విషయం చాలా మందికి తెలియకపోవొచ్చు.

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

సుస్మిత కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. అయితే.. చిరంజీవి సుస్మితను హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్నారు. అయితే ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్న ప్రతీ సారి ఎదో ఒక ఆటంకం ఎదురవుతుందట. దాంతో చిరంజీవి ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నారట.అప్పటి యంగ్ హీరోతో సుస్మిత హీరోయిన్‌గా పెట్టి ఓ సినిమాను మొదలు పెట్టారట. అలాగే ఈ సినిమాకు పూరిజగన్నాథ్ దర్శకత్వం కూడా వహించారట. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ సినిమా విడుదల కాలేదట. అయితే ఆ సినిమా ఫస్ట్ ఆఫ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సెకండ్ ఆఫ్ షూటింగ్ పూర్తి చేసేలోగా సినిమా ఆగిపోయిందని అంటున్నారు. మరి ఈ విషయంలో నిజమెంతో ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే సుస్మిత హీరోయిన్ గా చేసి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉంటుంది అని అంటున్నారు మెగా అభిమానులు.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..