Actress Hema: నటి హేమ ప్రేమకథ తెలుసా..? ఆమె భర్త ఎవరంటే..

ప్రస్తుతం వార్తల్లో ఎక్కడ చూసినా టాలీవుడ్ నటి హేమ పేరే వినిపిస్తుంది. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ తనకు అక్కడ లేదు అని బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో హేమ కథ అడ్డం తిరిగింది. ఎప్పుడంతే రేవ్ పార్టీ న్యూస్ మీడియాలో వచ్చిందో వెంటనే తాను అక్కడ లేను అని హైదరాబాద్ లో ఓ ఫేమ్ హౌస్ లో చిల్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది. దాంతో పోలీసులు పట్టుబడ్డవారిలో హేమ ఉన్నారంటూ ఫోటోను విడుదల చేశారు. 

Actress Hema: నటి హేమ ప్రేమకథ తెలుసా..? ఆమె భర్త ఎవరంటే..
Hema
Follow us

|

Updated on: May 25, 2024 | 4:07 PM

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. డ్రగ్స్ తీసుకున్న వారిలో 86 మంది తెలుగు వాళ్లే ఉండటం.. అందులోను సినిమా ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండటంతో సాధారణంగానే ఈ కేసుపై ఇండస్ట్రీ పెద్దలు ఒక కన్నేసి ఉంచారు. అయితే ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింకులు బెంగళూరు వరకు వెళ్లాయి. రాష్ట్ర పోలీసులు కూడా బెంగుళూరు పార్టీని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కాగా ప్రస్తుతం వార్తల్లో ఎక్కడ చూసినా టాలీవుడ్ నటి హేమ పేరే వినిపిస్తుంది. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ తనకు అక్కడ లేదు అని బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో హేమ కథ అడ్డం తిరిగింది. ఎప్పుడంతే రేవ్ పార్టీ న్యూస్ మీడియాలో వచ్చిందో వెంటనే తాను అక్కడ లేను అని హైదరాబాద్‌లో ఓ ఫేమ్ హౌస్ లో చిల్ అవుతున్నా అని చెప్పుకొచ్చింది. దాంతో పోలీసులు పట్టుబడ్డవారిలో హేమ ఉన్నారంటూ ఫోటోను విడుదల చేశారు.

ఆతర్వాత హేమ మరో వీడియోను రిలీజ్ చేశారు. బిర్యానీ వండుతున్నా అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు హేమ. ఇక డ్రస్ టెస్ట్ లో హేమకు పాజిటివ్ వచ్చింది. దాంతో పోలీసులు హేమకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే హేమ టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు హేమ. హేమ ప్రేమ కథ చాలా మందికి తెలియదు.

ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1989లో నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ మూవీ ద్వారా హేమ బిగ్ స్క్రీన్ కు పరిచయమైంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇక హేమకు ఓ లవ్ స్టోరీ ఉంది. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డారు. హేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపారు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. హేమ మాట్లాడుతూ.. దూరదర్శన్ లో పని చేస్తున్నప్పుడు ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ సమయంలో ఆయన అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేస్తూ ఉండేవారు. నన్ను చూసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పేశారు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. వెంటనే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఆయన నాకు మోసం చేసే వ్యక్తి అనిపించలేదు. వెంటనే నేను ఓకే చెప్పేశా.. అని తెలిపారు. ఆతర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈషా అనే కూతురు కూడా ఉంది. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు హేమ.

View this post on Instagram

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్